తెలుగు దేశం పార్టీ జాతీయ  నూతన కార్యాలయ  పనులను పరిశీలించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ .అమరావతి.
మంగళగిరి నియోజకవర్గం


ఈరోజు త్వరలో ప్రారంభం కానున్న
తెలుగు దేశం పార్టీ జాతీయ  నూతన కార్యాలయ  పనులను పరిశీలిస్తున్న  జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు.
జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్న .చంద్రబాబు.