శుభ కలశం కూల్చవద్దు అంటూ హైకోర్టు స్టే ఇచ్చింది

 


అమలాపురం..లో..బస్టాండ్.సమీపంలో.ఉన్న..శుభకలశం.. తొలగించి.. సుమారు.25
లక్షల. వ్యయంతో.. డాక్టర్. బి అర్. అంబెడ్కర్..విగ్రహం..గార్డెన్.. వేసేందుకు..రాష్ట్ర మంత్రి. పినిపే విశ్వరూప్.. మున్సిపల్. అధికారులు...సిద్ధం కాగా..టీడీపీ..జనసేన. నాయకులు..తొలగింపు.ను.అడ్డుకుని...అనుమతులు..చూపించమని.కోరారు...మున్సిపల్. అధికారులు..వెనుతిరిగారు..ఆదివారం.రాత్రి..మున్సిపల్. కమీషనర్..ఒక.ప్రకటన.విడులచేశారు...ప్రభుత్వం.డాక్టర్.బి అర్. అంబేడకర్.విగ్రహానికి..గార్డెన్.నిమిత్తం..రూ.25..లక్షలు.తో..ప్రతిపాదనలు
.పంపమన్నారు..అని..శుభ కలశం..తొలగింపుకు.. మున్సిపాలిటీ..నుండి.రూ.2..లక్షలు..ఇవ్వాలని..పుమున్సిపల్.ప్రత్యేక అధికారి..జాయింట్.కలెక్టర్.లక్ష్మీసా..ఉత్తర్వులు.జారీ.చేసినట్టు..ప్రకటన. విడుదలచేశారు..దీని పై.అమలాపురం.మున్సిపల్.మాజీ.చైర్మన్..వై.నాగసతిష్.హైకోర్టు.లో..పిటిషన్..వేయగా..కోర్ట్..స్టే.. మంజూరు.చేసింది..


శుభ కలశం కూల్చవద్దు అంటూ హైకోర్టు స్టే ఇచ్చింది