చంద్రబాబు అమరావతి పర్యటనకు ప్రజా స్పందన

ప్రజల్లో ప్రజారాజధాని నిర్మాణ కాంక్ష బలంగా ఉందని చెప్పడానికి చంద్రబాబు గారి అమరావతి పర్యటనకు వచ్చిన ప్రజా స్పందనే నిదర్శనం. 


ఇంతటి స్పందన వస్తుందని తెలిసే వైసీపీ వాళ్ళు ఇతర పట్టణాల నుంచి పెయిడ్ ఆర్టిస్టులను తెప్పించి చంద్రబాబుగారి కాన్వాయి పై దాడులు చేయించారు.


దాడులపై స్పందించిన డీజీపీ భావప్రకటనా స్వేఛ్చ, నిరసన తెలిపే హక్కులకు కొత్త నిర్వచనాలిచ్చారు. ప్రభుత్వ కుట్రలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రజలకు ఇప్పుడు బాగా అర్థమయ్యింది. 


ఏది ఏమైనా చంద్రబాబుగారి పర్యటనతో అమరావతి కాంక్ష మళ్ళీ ఊపిరిపోసుకుంది