గవర్నర్ ను కలిసిన కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల జె ఏ సి

 


కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల జె ఏ సి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారికి ఆర్ టి సి సమ్మె గురించి వాస్తవాలు తెలిపి ప్రభుత్వం తో మాట్లాడి ఆర్ టి సి కార్మికులకు న్యాయం చేయాలని అలాకాని పక్షంలో సమ్మెను ఉధృతం చేయాల్సిన పరిస్థితి వస్తుందని విన్నవిచుకొంటు  మెమోరాండం ఇవ్వ జరిగింది.