పూజారి పై డాడీ

విజయవాడ : కంట్లో కారంకొట్టి.గుడ్డలుచింపి నగ్నంగా చేసి మరీ కొట్టారు..సీఎం గారి దృష్టికి వెళ్లేదాకా షేర్ చేయండి..రోజువారీ భత్యంతో పనిచేస్తున్న పేదఅర్చకుడి పై నిష్కారణంగా అమానుష దాడి..విజయవాడ భవానిపురం HB కాలనీలో  ఉదయం ఘటన....మోహన్ రెడ్డి అనే  .మాజీ .BSNL ఉద్యోగి అనుచరుల దాడి..
విజయవాడు: భవానీపురంలోని సాయి శ్రీ శక్తి ఆలయం
పూజారీ పవన్ పై కొందరు మహిళలు దాడికి దిగారు. ఆలయం
నిర్వహణకు సంబంధించి ఇరువర్గాల మధ్య జరిగిన వివాదమే
దీనికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం
రేగింది. అచ్చిరెడ్డి, మోహన్ రెడ్డి అన్నదమ్ములు వీరు ఆలయ
నిర్వహణ చూస్తున్నారు. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో
ఆలయం ఆదిపత్యపోరు నడుస్తోంది. అప్పడప్పుడు ఒకరిపై
ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అచ్చిరెడ్డికి
అనుకూలంగా ఉన్న పూజరి పవన్ ఆలయం నుంచి
వెళ్లిపోవాలని మోహన్ రెడ్డి వర్గం బెదిరిస్తోంది. దీంతో పవన్
మోహన్ రెడ్డి వర్గం బెదిరిస్తోందని భవానీపురం పీఎస్లో
ఫిర్యాదు చేశారు. ఇది మనసులో పెట్టుకున్న మోహన్ రెడ్డి
వర్గానికి చెందిన కొందరు మహిళలు ఆలయంలో ఉన్న
పూజారి పవన్ పై ఒక్కసారిగా దాడి చేసి, తీవ్రంగా
గాయపర్చారు. పూర్తి 
.బాధ్యతగల సమాజం అందరూ స్పందించగలరు..


Popular posts
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి
డంపింగ్ యార్డ్‌ను తరలించాలంటూ స్థానికులు ఆందోళన
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
వైసీపీ లో చేరికలు