రవణంవీధి శివాలయం లో పూజలు


అమలాపురం. రవణంవీధి..శివా లయం.రోడ్డులో.ఉన్న.శ్రీ సర్వ మంగళ రామ లింగేశ్వర షిర్డీ సాయి ప్రసన్నంజనేయ స్వామి వారి ఆలయం లో  కార్తిక మాసం.కోటి సోమవారం స0దర్బంగా...ప్రత్యేక పూజలు, అభిషేకాలు.. జరిగాయని..ఆలయ కమిటీ చైర్మన్..వంశ పరంపర్య ధర్మ కర్త.. మాచిరాజు రవికుమార్. తెలిపారు.