విశాఖ..
టీడీపీ ఎమ్మెల్యే గణబాబు కామెంట్స్...
విశాఖ నగరంలో ప్రతి మూడిళ్లలో ఒకరు జ్వర పీడితుడున్నారు
ఇది ప్రజలు భయాందోళనకు గురయ్యే పరిస్థితి
గ్రామ వాలంటీర్, గ్రామ సచివాలయం వ్యవస్థ ఉన్న సమయంలో ఈ పరిస్థితి నెలకొనడం దురదృష్టకరం
ప్రభుత్వానికి పట్టనట్టు లేదు
జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలి
అధికారులు చర్యలు చేపట్టారు.. అన్న భావన ప్రజల్లో నెలకొనాలి
ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణంబాబు కామెంట్స్..
ఫీవర్ల తీవ్రత విషయంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి చీమకుట్టినట్టు లేదు
డెంగ్యూ ఫీవర్ వల్ల ఎవరూ మృతి చెందలేదు.. అని dmho అంటున్నారు
నిన్న ఆంధ్రా మెడికల్ కాలేజ్ డాక్టర్ వందన డెంగ్యూతో చనిపోయారు
ఆ విషయం అడిగితే ఆమె డెంగ్యూ వల్ల చనిపోలేదని అంటున్నారు
ఇది ఈ జిల్లా అధికారుల పరిస్థితి