జ్వరం లేకున్నా వస్తున్న డెంగ్యూ

జ్వరం లేకున్నా వస్తున్న డెంగ్యూడెంగ్యూ వచ్చినా జ్వరం, బాడీ పెయిన్స్ లాంటి లక్షణాలు కనిపించడం లేదు. ఈ క్రమంలో వారిలో కొందరు ప్లేట్‌లెట్లను బాగా కోల్పోతుండడంతో ప్రాణాలు కోల్పోయే స్థితికి చేరుకుంటున్నారుఇది చాలా డేంజరస్. దీన్ని వైద్య పరిభాషలో 'అఫెబ్రిల్ డెంగీ' అంటారని వైద్యులు పేర్కొంటున్నారు.. ఇకపోతే అఫెబ్రిల్ డెంగీ' అంటే జ్వరంగానీ, ఇతర లక్షణాలు కానీ లేకుండా డెంగ్యూ రావడం అని అర్ధం.. ఇది ఎక్కువగా మధుమేహం ఉన్నవారికి, వయసు పైబడినవారికి, చిన్న పిల్లలకి, ఇమ్యునిటి పవర్ తక్కువగా ఉన్నవాళ్లకు ఈ జ్వరం లేని డెంగీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డాక్టర్లు చెప్తున్నారు.ఇక ఇలా వచ్చే డెంగ్యూ చాలా ప్రమాదకరమైనదట. ఎందుకంటే తమకు డెంగీ వచ్చిందని పేషెంట్లకే తెలియదు కాబట్టి వాళ్లు డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళని పరిస్థితుల్లో విపరీత ప్రభావాలను ఎదుర్కొవాల్సి వస్తోంది. ఇక ఈ వ్యాధి వచ్చినప్పటికి జ్వరం ఇతర లక్షణాలు కనిపించక ప్లేట్ లెట్స్ కౌంట్ మాత్రం విపరీతంగా తగ్గిపోతుంది. ఇది ఎక్కువగా ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్ నెలల్లో అటాక్ అవుతోంది.*దీని లక్షణాలు* 


ఊరికే అలసటగా అనిపించడం, ఆకలి లేకపోవడం, ఒంటిపై దద్దుర్లు, బీపీ తగ్గడం లాంటివి జ్వరం లేకపోయినా, సంభవిస్తున్నాయంటే, అది డెంగీ కావచ్చు. అలా పరిస్థితులు అనిపిస్తే వెంటనే ప్లేట్ లెట్స్ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. నాకేం అవ్వలేదని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాలు పోవడం ఖాయం.......!
                                 


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి
డంపింగ్ యార్డ్‌ను తరలించాలంటూ స్థానికులు ఆందోళన
వైసీపీ లో చేరికలు