రోడ్డు ప్రమాదం ఒకరు మృతి

 


కొత్తపేట మండలం మోడేకుర్రు గ్రామం శ్మశాన వాటిక వద్ద అమలాపురం ప్రధాన రహదారిపై లారీ.. వేగనర్ కారు ఢీ కోన్న రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. నలుగురుకు తీవ్ర గాయాలయ్యాయి.