ఇసుక కొరత ఏర్పడిన మాట వాస్తవమే

 నాలుగు నెలల నుండి రాష్ట్రంలోని ప్రధాన నదుల్లో వరద కొనసాగుతున్న దృష్ఠ్యా ఇసుక కొరత ఏర్పడిన మాట వాస్తవమేనని మరో 15 రోజుల్లో ఇసుక లభ్యత సాధారణ స్థితికి వస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఇసుక కొరతను ఏ విధంగా అధిగమించాలో సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష పార్టీలు కేవలం రాజకీయ మనుగడ కోసం లాంగ్ మార్చ్ పేరుతో రాంగ్ మార్చ్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి -