ప్రభుత్వ అనాధ హాస్టల్లో పిల్లలు కు త్రాగు నీరు అందించిన ఎంపీపీ


ఘట్కేసర్ మండలం ఎదులాబాద్ గ్రామంలో ప్రభుత్వ అనాధ హాస్టల్లో పిల్లలు నీటి సమస్యతో బాధపడుతుండడంతో ఘట్కేసర్ మండలం ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి రావడంతో దాతల సహాయంతో విద్యార్థుల తాగునీటికి వాటర్ ఫిల్టర్ ను ఏర్పాటు చేయించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గారు మాట్లాడుతూ మరి కొందరు దాతలు ముందుకు వచ్చి ఇక్కడ ఉండే పిల్లలు అనాథలు అమ్మ నాన్న లేని పిల్లలు కావడంతో అందరి సహాయ సహకారాలు అందించాలని కోరారు అనంతరం వైస్ ఎంపీపీ జంగమ్మ టై బెల్టు చౌదరిగూడ ఎంపిటిసి భాస్కర్ రెడ్డి 60 మంది విద్యార్థులకు బ్లాంకెట్స్ అంకుషాపూర్ ఎంపీటీసీ శోభారాణి రెడ్డి స్టేటస్ అందిస్తామని అన్నారు వారితో పాటు ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ అరుణ రెడ్డి గారు గ్రామ సర్పంచ్ కాలేయ సురేష్ ఉప సర్పంచ్ ఉప్పు లింగం చౌదరిగూడ ఎంపిటిసి రామారావు వార్డు సభ్యులు ఘట్కేసర్ మండల్ టిఆర్ఎస్ అధ్యక్షుడు కందుల కుమార్ మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు


Popular posts
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
మాట తప్పం..మడమ తిప్పం".
పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి
డంపింగ్ యార్డ్‌ను తరలించాలంటూ స్థానికులు ఆందోళన