ఫించన్ డబ్బులు ఎత్తుకెళ్లిన దుండగులు..

అనంతపురం బ్రేకింగ్ న్యూస్ 


అనంతపురం యల్లనూరు మండలం ఆరవేడు లో ఫించను పంపిణీ చేయడానికి వెళ్తున్న అధికారి నాగలక్ష్మి గారి  నుంచి 16 లక్షల రూపాయల ఫించన్ డబ్బులు ఎత్తుకెళ్లిన దుండగులు..


అరవేడు వద్ద పంచాయితీ కార్యదర్శి నాగలక్ష్మి గారి నుండి 16 లక్షలు పెన్షన్ సొమ్ము అపహరించిన కుళ్లాయప్ప అనే వ్యక్తి ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.