కృష్ణా జిల్లాలో గ్రామ వాలంటీర్ అక్రమ ఇసుక తవ్వకం, రవాణా.

కృష్ణా జిల్లాలో గ్రామ వాలంటీర్ అక్రమ ఇసుక తవ్వకం, రవాణా.


అక్రమ ఇసుక రవాణా సమాచారం ఇవ్వాల్సిన గ్రామ వాలంటీర్ బరితెగింపు.


రాత్రి వేళల్లో తోట్లవల్లూరు మండలం చాగంటిపాడు యేటిలో అక్రమంగా ఇసుక తవ్వకం. 
అక్రమంగా తవ్వుకొచ్చి ఒక్కో ఎద్దుల బండి రూ.1,400/ నుండి 2,000/ వరకు అమ్మకం. 


ఇద్దరి వ్యక్తులతో కలిసి అక్రమ తవ్వకం, రవాణా.


ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా వాలంటరీ వ్యవస్థను రూపొందించి సంక్షేమ పథకాలు వారి ద్వారా పంపిణీ చేస్తూ పారదర్శకంగా ప్రభుత్వాన్ని నడిపేందుకు వాలంటీర్ల వ్యవస్థపై నమ్మకం పెట్టుకుంటే గ్రామ వాలంటీర్ బరితెగింపు.


కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గ తోట్లవల్లూరు మండలానికి చెందిన గరికపర్రు గ్రామ వాలంటీర్ రాత్రి వేళల్లో చాగంటిపాడు వద్ద యేటిలో నుండి  ఇసుక తవ్వకం రవాణా.
 పారదర్శక పాలనకు వాలంటీర్లు కీలకమని ఆశలు పెట్టుకున్న జగన్మోహన్రెడ్డికి అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనే ఆశ గల వాలంటీర్ల తో ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు.


ఇలాంటి వాలంటీర్లను విధుల నుంచి తప్పిస్తే గాని జగన్ మోహన్ రెడ్డి లక్ష్య పాలన సాగుతుంది అనేది ycp కార్యకర్తల వాదన.


Popular posts
ఎమ్మెల్సీ ఎన్నికలు తెరాస ప్రచారం
Image
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) వాయిదా.
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
ఎటువంటి యిబ్బందులు కలుగకుండ అవసరమైన చర్యలు