ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నమ్మించి వారిని మోసగిం చారు.

 


ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కేసులలో ముద్దయి అయిన చాగంటి పాటి జాన్ వెస్లీ తండ్రి జాన్ హైడ్, అశోక్ నగర్, ఏలూరు కు చెందిన అతను, ఏలూరు నందు ఏపి టుడె అను న్యూస్ చానల్ ను ఏర్పాటు చేసి,సదరు చానల్ నందు ఉద్యోగాల పేరిట మహిళలను ఇంటర్వ్యూ చేస్తూ, వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నమ్మించి వారిని నిర్బంధించి శారీరకంగా అనుభవించి వారిని మోసగించిన కేసుల్లో, ఫిర్యాదు ఇచ్చిన రిపోర్టుల పై ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదు కాబడిన 1. Cr.No.349/2019 u/s 417,376 (n),342,506 r/w 34 IPC & Sec 2 (R),(W), 3(2)(V)(a) of SC,ST (POA) Act 2. Cr.No.199/2019 u/s 420,354 (A), 506,509,324 r/w 34 ఐపి)‌సి కేసులలో  అనగా 15. 11. 2019 వ తేదీ నాడు ఎస్సీ ఎస్టీ సెల్ 1 డి.ఎస్.పి, శ్రీ ఏ శ్రీనివాసరావు ముద్దాయి ని తాడేపల్లిలో  పై కేసులలో అరెస్టు చేసి ఈ రోజు అనగా ది 16.11.2019 న జ్యుడీషియల్ రిమాండు నకు పంపినారు.