జాగ్రత్త దొంగ నోట్లు వచ్చాయి 

జాగ్రత్త దొంగ నోట్లు వచ్చాయి 
 సూర్యాపేట పట్టణంలో Rs.2000 డూప్లికేట్(fake) నోట్లు మారుస్తున్నారు. జాగ్రత్తవహించండి.
  కలర్ డార్క్ గా ఉంటుంది
  వైట్ లో గాంధీ బొమ్మగాని,                     RBI కూడా వైట్ మార్కింగ్ సరిగా కనపడదు  . 
  నోటు మధ్యలో గ్రీన్ మార్కింగ్ మెరుపులతో కూడిన మార్కర్ పెన్ తో పెట్టినట్లుగా అగుపడుతుంది