హరతులు కార్యక్రమాన్ని ప్రారంభించిన మైలవరం శాసనసభ్యులు

హరతులు కార్యక్రమాన్ని పూజలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభించిన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు. 


ఇబ్రహీంపట్నం లోని పవిత్ర సంగమం వద్ద ఏర్పాటు చేసిన  హరతుల కార్యక్రమంలో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు వేద పండితుల మంత్రోచరణల మధ్య పూజలు నిర్వహించారు అనంతరం హరతులను వీక్షించారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పాలకులు మాదిరిగా హరతుల పేరుతో దోచుకోనే పద్దతి లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.


కృష్ణమ్మ ను మనం కాపాడుకుంటే అ తల్లి మనల్ని చల్లగా కాపాడుతుందని అన్నారు*


*గత పాలన కు భిన్నంగా కరువు కాటకాలు లేకుండా జగన్మోహనరెడ్డి గారి పాలనలో జీవనది ఎప్పుడు ప్రవహిస్తుందని ఇది శుభసూచకమని అన్నారు.


సంస్కృతి సాంప్రదాయలను అందరూ గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.
 
ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గం కు చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 


Popular posts