జె ఎస్ ఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా జర్నలిస్టుల సమావేశం

*జర్నలిస్టుల సంక్షేమమే మా లక్ష్యం (JSS)
 ఉమ్మడి వరంగల్ జిల్లా జర్నలిస్టుల సమావేశం* 
◆  మధ్యాహ్నం 1 నుంచి 3.00 గంటల వరకు


*అందరూ ఆహ్వానితులే* 🚶🏻🚶🏻


*జర్నలిస్టుల సమస్యలు, సాధక బాధలు ఎజెండాగా వరంగల్ జిల్లా జర్నలిస్టుల సమావేశం* 
 *ఆదివారం 3తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు* *అవోపా బిల్డింగ్,  డిఐజి ఆఫీసు ఎదుట, సుబేదారు, వరంగల్ జిల్లా*


 *ఈ సమావేశం జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడింది.* జర్నలిస్టుల సమస్యలు, పరిష్కారాలు, సూచనలు, సలహాలు, అందుకు సంబంధించిన చర్చలు నిరంతరం జరుగుతూ ఉండాలనే లక్ష్యంతో ఈ వరంగల్ సమావేశాన్ని జర్నలిస్ట్ ల శ్రేయోభిలాషులు శ్రీగట్టు మహేష్ ఏర్పాటు చేశారు.


*_ఇదే మన జెండా..అజెండా...:_*
పత్రికలు‌, ఎలక్ట్రానిక్ మీడియాలలో పనిచేస్తున్న వారందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం ప్రధాన డిమాండ్లలో ఒకటి.


★ అంటే..:
( ప్రింట్ & ఎలక్ట్రానిక్ పాత్రికేయులు, సబ్ ఎడిటర్లు, కెమెరా మెన్, ఎడ్వర్టైజ్, సర్కులేషన్...అందరికీ)


1). ★ ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ ఉండాల్సిందే.


2). ★ ప్రతి జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్య సదుపాయం అందాలి.


3)  ★ ప్రతి జర్నలిస్ట్ కుటుంబ సభ్యులకు ఉచిత కార్పొరేట్ వైద్యం అందాలి.


4). ★ ప్రతి జర్నలిస్ట్ కు (గతంలో పనిచేసిన వారితో సహా...) కనీసం 300 గజాల ఇళ్ళ స్థలం, నగరాలలో త్రిబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలి. 


5). ★ జర్నలిస్టుల పై దాడులు చేసే వారికి కనీసం యావజ్జీవ శిక్ష విధించాలి.


6). ★ జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టే వారిపై వెంటనే సస్పెన్షన్ వేటు, అలా వత్తిడి తెచ్చే వారిపై రాజకీయ పార్టీల నుంచి శాశ్వత బహిష్కరణ.


7).  ★ ఇప్పటికే జర్నలిస్టులపై పెట్టిన అన్ని కేసులను పునర్విచారణ బహిరంగంగా జరపాలి.


8) ★ జర్నలిస్టులందరికీ  జాతీయ, రాష్ట్ర రహదారుల, ఓఆర్ఆర్ పై టోల్ ప్లాజా నుండి మినహాయింపు కల్పించాలి.


 


Popular posts
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి
డంపింగ్ యార్డ్‌ను తరలించాలంటూ స్థానికులు ఆందోళన
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
వైసీపీ లో చేరికలు