ముఖ్యమంత్రి వైయస్ జగన్  మోహన్ రెడ్డి ఆదేశాల బేఖాతర్

ముఖ్యమంత్రి వైయస్ జగన్  మోహన్ రెడ్డి ఆదేశాల బేఖాతర్


శ్రీకాకుళం జిల్లాలో ఒప్పంద, తాత్కాలిక, పొరుగు సేవల ద్వారా ప్రభుత్వ శాఖల్లో అనేక వేల మంది పనిచేస్తున్నారు, అయితే ముఖ్యంగా, శ్రీకాకుళం మునిసిపల్ కార్పొరేషన్ పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నాలుగు నెలలు,సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న  ఆర్ట్ క్రాఫ్ట్ వ్యాయామ ఉపాధ్యాయులు, సి ఆర్ టి ఉపాధ్యాయులు, ప్రత్యేక అధికారులు, కేజీబీవీ ఇంటర్మీడియట్ కళాశాల అధ్యాపకులు, ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్లు , ఐ ఈ ఆర్ టీ లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అకౌంటెంట్లు, మెసెంజర్ లో, కేజీబీవీ ఏఎన్ఎంలు, నైట్ వాచ్ మెన్ వారు, వంట పని వారు, ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది  ఉద్యోగస్తులకు వారికి మూడు నుంచి నాలుగు నెలలు, ఐసిడిఎస్ లో పనిచేస్తున్న అంగన్వాడి కార్యకర్తలకు 2 నెలలు, మధ్యాహ్నం వంట భోజనం వంట కార్మికులకు మూడు నెలలు, 108, 104 మూడు నెలలు, ఆరోగ్య శాఖలో పని చేస్తున్న వారికి రెండు నెలలో, పోషణ అభియాన్ లో పనిచేస్తున్న వారికి రెండు నెలల్లో, ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పూర్తిగా  నేటి వరకు జీతాలు ఇవ్వకపోవడం , ఇంటర్మీడియట్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు మూడు నెలలు, డిగ్రీ అధ్యాపకులకు రెండు నెలలు, జిల్లా పరిషత్ వివిధ శాఖలో పని చేస్తున్న వారికి 2 నెలలు, వివిధ శాఖల్లో పనిచేస్తున్న రాత్రి పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి రెండు నెలలు  ప్రభుత్వ వైద్య శాఖలో పనిచేస్తున్న ఏ ఎన్ ఎం ఒప్పంద వైద్య సిబ్బందికి రెండు నెలలు, రాత్రి వాచ్ మెన్ కు రెండు నెలలు,పోలీస్ శాఖలో పనిచేస్తున్న హోంగార్డులకు ఒక నెల, ఐటిడిఏ లో పనిచేస్తున్న వివిధ విభాగాల ఒప్పంద సిబ్బంది ఇలా   అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఒప్పంద తాత్కాలిక పొరుగు సేవల ఇబ్బందులకు ప్రతి నెల తారీకున జీతాలు పడకపోవడంతో కుటుంబ పోషణ చాలా కష్టంగా. 


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?