కంచికచర్ల శివసాయి క్షేత్రం లో అయ్యప్ప స్వామి అలయంలో అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు.
మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు సోమవారం మధ్యాహ్నం కంచికచర్ల శివసాయి క్షేత్రం లో గల అయ్యప్ప స్వామి అలయంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అలయ చైర్మన్ గద్దె ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.