భాష అనేది సంస్కృతిని పరిచయం చేసే మాధ్యమం

 


*అసలు ఇంగ్లీష్ అవసరం లేకుండా  కడుపు నిండా తిండి తింటున్న దేశాల లిస్టు మీ ముందు పెడుతున్నా ....*


చైనా 
రష్యా
జపాన్  
జెర్మని 
ఫ్రాన్స్
నెదర్లాండ్
స్వీడన్ 
డెన్మార్క్ 
టర్కి
ఇస్రాయెల్
ఇటలి
ఈజిప్ట్  
నార్వే 
బ్రెజిల్ 
సౌత్ కొరియా 
నార్త్ కొరియా 
మొరాకో 
పోలాండ్ 
పోర్చుగల్ 
స్పెయిన్ 
తర్కేమేనిస్తాన్ 
ఉజ్బెకిస్తాన్ 
తైవాన్ 
స్లోవేనియా 
స్లోవేకియా 
మంగోలియా 
ఆర్జెంటినా 
యెమెన్ 
ఉగాండా 
చిలి 
కొలంబియా 
సౌది 
ఇరాన్ 
ఇరాక్ 
అజెర్బైజాన్ 
అల్జీరియా 
సిరియా 
గాంబియా 
తుర్కెమెనిస్తాన్
అంగోలా 
బెల్జియం 
భూటాన్ 
కంబోడియా 
థాయిలాండ్ 
క్యూబా 
ఫిన్లాండ్ 
జార్జియా 
కజాకిస్తాన్ ...మొదలగునవి 


బ్రిటిష్ వాడికి ఒకసారి చాకిరి చేసాముకదా  అని జీవితాంతం వాడి బాషకి చాకిరి చేయనవసరం లేదు .. సొంత బాషను తాకట్టు పెట్టనవసరం లేదు


భాష అనేది సంస్కృతిని పరిచయం చేసే మాధ్యమం.


Popular posts
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) వాయిదా.
వర్క్‌ ఫ్రమ్‌ హోం’ వారికి జియో కొత్త ప్లాన్‌