సంక్రాంతికి ముందే స్థానిక ఎన్నికల నగారా

సంక్రాంతికి ముందే స్థానిక ఎన్నికల నగారా


*పంచాయితీ ఎన్నికలకు  పచ్చజెండా* 


 *డిసెంబరు 15కు బ్యాలెట్‌ పేపర్లు సిద్ధం* 


 *జనవరి 10న రిజర్వేషన్ల జాబితా ఖరారు* 


 *మరుసటి రోజు నుంచి ఎన్నికల కోడ్‌* 


 *రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ ఆదేశాలు* 


 
బ్యాలెట్‌ పేపర్‌ రంగు...


 *వార్డు మెంబర్‌ : తెలుపు* 


 *సర్పంచ్‌ : గులాబి* 


 డిసెంబరు 15నాటికి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్‌ పేపర్లు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆదేశాలు జారీచేశారు.


 జనవరి 10న పంచాయతీల రిజర్వేషన్లు ఫైనల్‌చేస్తే మరుసటి రోజునుంచే ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తుంది.