స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు నమోదు చెయ్యాలంటే సోమవారం కోసం ఎదురుచూడకండి

స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు నమోదు చెయ్యాలంటే సోమవారం కోసం ఎదురుచూడకండి


అలాగే జిల్లా కాలేక్టరేట్ కు వెళ్ల వలసిన అవసరం లేకుండా ఆంధ్రప్రదేశ్ లో క్రింది నెంబర్ కు కాల్ చెయ్యండి..18004254440


1.మీకు అన్ని అర్హతలు ఉండి ఇంటి స్థలం కెటైంచలేదా ?


2.రేషన్ కార్డు ఇవ్వలేదా ?


3.మీ ఇంటి ఆడపిల్ల రోడ్డుమీద వెళ్తోంటే ఆవారా గాళ్ళు ఎడిపిస్తున్నారా ? కాల్ చేయొచ్చు


4.రేషన్ కార్డు కోసం,


5.ఇంటి స్థల నివేశము కోసం,


6.స్కాలర్ షిప్ రాకున్నా,


7.ఫీస్ రీఅంబర్స్ మెంట్ జరగకున్నా,


ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే మీరు ప్రభుత్వం తో ఏ పని ఉన్నా ఆ పని జరగని పక్షంలో 
18004254440 ఆంధ్రప్రదేశ్ లో   కాల్ చేసి చెప్పండి..