సీబీఐ తో దర్యాప్తు చేయించా లి.

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చెందిన విజయ రెడ్డి గారు నిన్న అబ్దుల్లాపూర్మెట్ ఎమ్మార్వో గా విధులు నిర్వహిస్తున్న సందర్భంగా అగంతకుడు సురేష్ అని రైతులు పెట్రోల్ పోసి పంపించడం జరిగింది ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని అలాగే సీబీఐ తో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేయడం జరిగింది జక్కలి ఐలయ్య యాదవ్ రాష్ట్ర అధికార ప్రతినిధి టిడిపి టి ఎన్ టి సి మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు నల్లగొండ జిల్లా ఉమ్మడి జిల్లా ఇంచార్జ్  ప్రసాద్ బాబాయ్ గారు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు టి ఎన్ టి యు సి సంధ్య పోకు రాజశేఖర్ గారు యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షులు టి ఆర్ టి సి వేణుగోపాల్ రెడ్డి గారు తెలుగు యువత మురళి ఎస్ ఎల్ రాష్ట్ర కార్యదర్శ గొసుకొండ  వెంకటేష్