టీడీపీ దళిత నాయకుని పైన హత్యాయత్నం.
కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ పరిధిలోని తొట్లవల్లూరు మండలం చాంగంటిపాడు గ్రామానికి చెందిన "మట్టా అమృత బాబు' గ్రామంలో బలమైన" టీడీపీ SC నాయకుని'గా వుంటూ గత ఎన్నికల్లో పార్టీకి వెన్నుముక గా ఉండటం నచ్చని "వైసీపీ నాయకులు " అధికారంలోకి రాగానే "అమృతబాబు టిఫిన్ సెంటర్ ను పీకి" వేయించారు.
అయినా లొంగలేదని ఇప్పుడు వారి కార్యకర్తలను రెచ్చగొట్టి ఏకంగా "చంపించే ప్రయత్నం "చేయటం చూస్తుంటే వారి అరాచకం ఏ స్థాయిల్లో వుందో అర్థం అవుతుందని టిడిపి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో శాంతి భఁదతలు అదుపులోకి తీసుకోవాలి అని కోరారు.