గోదావరిజిల్లా అమలాపురంలో మొల్లా ముస్తఫా మసీద్ లో ఘనంగా జరిగిన మిలాద్ ఉన్ నబీ వేడుకలు
వాయిస్ ఓవర్ :అమలాపురం మొల్లా ముస్తఫా మసీద్ లో మీలాద్ ఉన్ నబీ మొహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు సందర్భంగా ఉర్దూ అరబ్బీ చదువుల పోటీలు నిర్వహించారు. అనంతరం మసీదు నుండి గడియారస్థంభం , ముమ్మిడివరం గేట్ ,ముస్లింవీధి, హైస్కూల్ సెంటర్ పలు ముఖ్య వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎండీ. ఆజామ్, ఎండీ.అమీర్, షేక్ వలీ, మోహద్దీన్, యస్ లాల్,ఎండీ బషీర్, మున్ను,రాజేష్, షర్రీఫ్,హమీద్, కాదర్,మున్ను,ఇమ్రాన్, షాహిద్ మరియు పలు ముస్లిం సోదరులు పాల్గొన్నారు