జగన్మోహనరెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం.

వెలుగు వి ఓ లతో కలిసి జగన్మోహనరెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు. 


వెలుగు పథకం లో పని చేస్తున్న   వి ఓ లకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారు గౌరవ వేతనం పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మహిళలు ఇబ్రహీంపట్నం లో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు మహిళలతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు ధ్యాంక్యూ సియం అంటూ నినాదాలు చేశారు.