గురుకులం లో విద్యార్థిని మృత్తి 

గురుకులం లో విద్యార్థిని మృత్తి 


మహబూబ్ నగర్ జిల్లా లోని బాలిక గురుకుల విద్యా సంస్థ లో మేఘన 10 వ తరగతి తెలకపల్లి మండలం మామిళ్ల పల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని  చనిపోవడం జరిగింది ....విద్యార్థిని ని మృతి చెందిన తరువాత మహబూబ్ నగర్ లో SVS హాస్పిటల్ కు తరలించగా అక్కడి డాక్టర్లు చనిపోయిన వారిని తీసుకొచ్చారు అని చివాట్లు పెట్టగా తీసుకెళ్లి మహబూబ్ నగర్ లోని ప్రభుత్వ హాస్పిటల్ లో ఉంచడం జరిగింది .....  నెల నెల ముక్కు పిండి తనకు రావాల్సిన వాటిని వసూలు చేసుకొని వెళ్లే RCO ఫ్లోరెన్సీ రాణి గారు విద్యార్థుల ఆరోగ్యం కూడా కొంచెం పట్టించుకోని ఉంటే ఉంటే ఒక విద్యార్థిని అకాల మరణం చెందేది కాదు ....ప్రిన్సిపాల్ ..మరియు RCO లను సస్పెండ్ చేయాలని డిమాండు చేసిన విద్యార్థి సంఘం.