బ్రిడ్జిని ప్రారంభం చేసిన సీఎం

ముమ్మిడివరం నవంబర్ 21   సలాది వారి పాలెం 38 కోట్లతో నిర్మించిన  బ్రిడ్జి ని ప్రారంభించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ . అనంతరం  కొమానపల్లి  పల్లి సెంటర్లో సభలో మాట్లాడుతూ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా చేపల వేట నీ చేతి కాలంలో సహాయ పథకం  నుండి సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణించిన ఎడల ప్రభుత్వం నుండి ఆ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందించుటకు ఏర్పాటు చేయడం అయిందని . ఎక్స్గ్రేషియా పథకం కింద చేపల వేట వృత్తిగా ఉండి జీవనం సాగించు 18 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మత్స్యకారులకు ఈ పథకం వర్ణిస్తుంది అని మరియు మత్స్యకారులకు లేబర్ డిపార్ట్మెంట్ వారు 5 లక్షల రూపాయలు మిగిలినవి ఐదు లక్షలు మరియు మిగిలిన ఐదు లక్షలు మత్స్య శాఖకు కేటాయించిన నిధులు చెల్లించే పలుకుతుందని ఆయన పేర్కొన్నారు .