ప్రియాంక రెడ్డి దారుణ హత్య కు టిడిపి తరపున సంతాపం.

*విజయవాడ*


*టీడిపి అధికార ప్రతినిధి అనురాధ 


ప్రియాంక రెడ్డి దారుణ హత్య కు టిడిపి తరపున సంతాపం, సానుభూతి తెలియ చేస్తున్నాం


ఎపి లో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది


వివిధ ప్రాంతాలలో అనేక మంది అత్యాచారానికి గురైనా చర్యలు లేవు


ఇటువంటి దారుణాల పై జగన్ ‌స్పందించి చర్యలకు‌ ఆదేశించరు


ఈ‌ కేసులలో ఎక్కువ శాతం వైసిపి అనుకూలంగా ఉన్నవారే ముద్దాయి లు


ఒక మహిళ హోంమంత్రి గా ఉన్నా ఈ దారుణాల పై స్పందించరు


ఐదేళ్ల బాధిత చిన్నారికి సాయం అందించాలని టిడిపి భావించింది


మేము‌ వస్తామనే భావనతో  ఆ అమ్మాయి ని ఆస్పత్రి నుంచి బలవంతంగా మార్చారు


అత్యాచారం జరిగాక మానసికంగా ఎవరిని చూసినా బాలిక భయపడిపోతుంది


ఇదే ఆసుపత్రి లో పుట్టిన అమ్మాయిని ఇప్పుడు ఇలా చూశామని ఆ డాక్టర్ కన్నీరు పెట్టాడు


కాసు  మహేంద్ర రెడ్డి అనుచరులు నరేంద్ర రెడ్డి నిందితుడు


వాళ్ల పై ఏం చర్యలు తీసుకున్నారో ఎవరికీ తెలియదు. 


Popular posts