వీవోఏల కాలపరిమితి జీవోను ప్రభుత్వం రద్దు చేయాలి

 


వీవోఏల కాలపరిమితి జీవోను ప్రభుత్వం రద్దు చేయాలి
తహసీల్దార్ కార్యాలయ ఏదుట ధర్నా
ప్రత్తిపాడు :
గ్రామీణ ప్రాంతాల్లో మండల మహిళా సమైక్య డ్వాక్రా సంఘాల్లోఎంతో కాలంగా పనిచేస్తున్నవీఓఏలు, వారందరినీప్రభుత్వం కాలపరిమితి సర్కులర్ జీవో పేరిట తొలగించడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూప్రత్తిపాడు  తహసీల్దార్ కార్యలయం ఎదుట ఆందోళన నిర్వహించి తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు,ఇచ్చిన హమీల్లో జీతాలు పెంచినట్లే పెంచితమ ఉద్యోగాలను తొలగిస్తూ కాలపరిమితి పేరిట జీవోను చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.వీఓఏలకు ఉద్యోగ భద్రత కల్పించి,తమ హక్కుల్నిప్రభుత్వం ఆమోదించాలనికోరారు.తమ సమస్యలపైడిప్యూటీ తహసీల్దార్ కె.పద్మజాకువినతిపత్రం అందించారు,ఈ కార్యక్రమంలోఏ.సత్యవతి,జి.నాగమణి,రమణ,జయప్రద,కుమారి,పి.శ్యామల,రవి  రమేష్,నాని,గంగాభవాని,బులిపేవిజయకుమారి,తదితరులు పాల్గొన్నారు.