ఘట్కేసర్ మండల ఎంపిపి ఏనుగు సుదర్శన్ రెడ్డి క్రీడా కారులను శాలువాతో సత్కరించారు.


ఘట్కేసర్ మండల్ కొర్రెముల గ్రామం చెందిన సంధ్య మరియు భార్గవి కబాడీ నేషనల్స్ సెలెక్ట్ అయిన సందర్భంగా ఘట్కేసర్ మండల ఎంపిపి ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు శాలువాతో సత్కరించి రేపు 16-11-2019 నుంచి చి 19-11-2019 వరకు ఢిల్లీలో జరగబోయే ఆల్ ఇండియా 19 సంవత్సరాల బాలిక కబడి కబడి టోర్నమెంట్ జరుగుతున్న సందర్భం ఇందులో మన తెలంగాణ రాష్ట్రం నుంచి  భార్గవి మరియు సంధ్య వెళ్తున్న సందర్భంగా ఒక్కొక్కరికి పదివేల రూపాయలను ఎంపిపి గారు అందజేసి మరి ఎంతో ఉన్నతమైన స్థానాలను మీరు చేరుకోవాలని ఇంకెన్నో మెడల్స్ వచ్చేలా సాధించి కొర్రెముల గ్రామానికి ఘట్కేసర్ మండల్ కు మన తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తేవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పీఈటి తిరుపతి రెడ్డి పి టి మల్లేష్ పాల్గొన్నారు