తెలుగు జనతాపార్టీ సేన నియామకం


తెలుగు జనతాపార్టీ సేన నియామకంతూర్పుగోదావరి జిల్లా,తెలుగు జనతాపార్టీ *శ్రీశైన సంఘం మహిళ ప్రెసిడెంట్ గా రాజమండ్రి సిటీ 28 వార్డ్ కి చెందిన యాగాటి తాయారు* గారిని నియమించడం జరిగింది.
◆ రాజమండ్రి సిటీ 28 వార్డు తూర్పుగోదావరిజిల్లా తెలుగు జనతా పార్టీ *శ్రీశైన సంఘం ప్రెసిడెంట్ గా రాజమండ్రి సిటీ 28 వార్డ్ కి చెందిన వంగల మహాలక్ష్మి* గారిని నియమించడం జరిగింది.
సభ్యుల ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవర్గాల్లో,  మండలం, గ్రామ స్థాయిలో శ్రీశైన సంఘం ప్రెసిడెంట్లను నియమించే బాధ్యత మరియు సంఘం సోదరులకు ప్రభుత్వ పథకాలు, బాంక్ ఋణలు దక్కేలా చూడాలని, సంఘం అభివృద్ధికి తోడ్పడుతూ, ఆపదలు వచ్చినపుడు బాధితులకు తోడుగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న BC,SC,ST,మైనారిటీ సోదరులతో కలిసి రాజ్యాధికార దిశ పాయనించాలని పెద్దింశెట్టి సూచించారు.


ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీశైన సంఘం విభాగం అధ్యక్షుడు లోడా అప్పారావు మరియు నాయకులు పాల్గొన్నారు.


Popular posts
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి
డంపింగ్ యార్డ్‌ను తరలించాలంటూ స్థానికులు ఆందోళన
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
వైసీపీ లో చేరికలు