ఎక్కువ రాజధానులు దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం

ఎక్కువ రాజధానులు దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయని సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ జుమా ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించారు.


నాయకులకు, అధికారులకు రెండు ఇల్లు ,రెండు కార్లు.. వాళ్ళు రోడ్ల మీద తిరగటం,హోటల్ లో ఉండటం సరిపోతుందనీ, రెండు రాజధానులు వల్ల దేశం ఇప్పటికీ నష్టపోయిందని దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని పార్లమెంటును ఉద్దేశించి ప్రెసిడెంట్ జుమా వ్యాఖ్యానించారు..