*రాజధాని ప్రాంతం లో అమలులో ఉన్న సెక్షన్ 144, 30 పోలీస్ యాక్ట్:తుళ్లూరు డిఎస్పీ శ్రీనివాసరెడ్డి*
రాజధాని ప్రతిపాదిత ప్రాంతం లో పోలీస్ యాక్ట్ 30, సెక్షన్144 లు అమలులో ఉన్నాయి అని తుళ్లూరు డిఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. 29 గ్రామమలలో రాజధాని అంశం పై జరుగుతున్న కార్యక్రమాలు శాంతియుతంగా నిర్వహించాలని ప్రాంత వాసులకు సూచించారు.
చట్టాలను ఉల్లంఘిస్తూ వ్యవహరించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు పోలీసులు తీసుకుంటారని హెచ్చరించారు. ప్రజానికనికి కు ఇబ్బంది కలగకుండ నిర్వహించుకోవలన్నారు.