కారెం శివాజీ అంటే ఇతనొక నటుడు,

కారెం శివాజీ అంటే ఇతనొక నటుడు, నాడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇతని కి ఎస్సై,ఎస్టీ చైర్మన్ పదవికి అర్హుడుకాదు, అని అమలాపురం నివాసి ఒకతను కోర్టుకి పిర్యాదు చేసారు, అప్పుడు టీడీపీ జాతీయా కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు కల్పించుకొని ఆపదవిని కనసాగించారు, ఆపదవి పిచ్చిని అలాగే కొనసాగించాలని మళ్ళీ ఇప్పుడు జగన్ దగ్గరకు చేరాడు, జూపూడి ప్రభాకర్ కి మన చంద్రన్న మంచి లైఫ్ ఇచ్చారు వాడు కూడా ఇప్పుడు జగన్ కు భజన చేస్తున్నాడు ఇలా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపారికి మారేవాళ్ళు చాలా మంది ఉన్నారు,మళ్ళీ మనపార్టీ అధికారం లోకి వస్తే మనవాళ్ళుకూడా సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్లనే చేర్చుకుంటారు,వచ్చేవాళ్లను ఎలాగూ సిగ్గు ఉండదు కనీసం మన అది నాయకులు సిగ్గుపడాలని నాయొక్క హెచ్చరిక పోయినవాళ్లను మనవాళ్లు మళ్ళీ చేర్చుకుంటే ఇంకా మనపార్టీకి వాళ్లే మిగులుతారు, ఒకప్పటి కార్యకర్తలు వేరు ఇప్పుడున్న కార్యకర్తలు వేరు ఈ విషయం అధినాయకులు గుర్తుపెట్టుకుంటే మంచిది,కారం శివాజీకి కాళ్ల లో కారం కొట్టడం తప్ప మరేమీ తెలియదు,రాజ్యాంగం లోని ఎస్సి చట్టాలు ఎన్ని ఎలా ఉపయోగపడతాయో  తెలియదు వాడు చైర్మన్. చేసిన అవినీతిని కాపాడుకోవడానికి జగన్ వెంట పరుగులు తీస్తున్నారు,ఇప్పటికైనా మన నాయకులు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వండి ఇప్పటికైనా కళ్ళు తెరవండి..