వై .యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి  నియోజకవర్గంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలువై .


*ముత్తుకూరు మండలం, పొలంరాజుగుంట తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకృష్ణా రెడ్డి, నేలటూరు వేనాటి కృష్ణారెడ్డి మరియు శిఖరం నరహరి ఆధ్వర్యంలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి సమక్షంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి చేరిన 150 కుటుంబాలు.