తుఫాన్ బోల్తా 8 మందికి గాయాలు.

తుఫాన్ బోల్తా 8 మందికి గాయాలు.


మహబూబ్ నగర్ జిల్లా ధర్మాపూర్ సమీపంలో jpnce కళాశాల దగ్గర తుఫాను అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లడంతో 8 మందికి గాయాలయ్యాయి గాయపడిన వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.కర్ణాటక బీజాపూర్ నుండి శ్రీశైలం వెళుతుండగా టైరు పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడ్డవారంత ఒకే కుటుంబానికి చెందినవారు.