ఏపీ  అసెంబ్లీ శీతాకాల సమావేశాలు   రేపటి నుంచి ప్రారంభం

ఏపీ  అసెంబ్లీ శీతాకాల సమావేశాలు   రేపటి నుంచి ప్రారంభం ... 


దాదాపు పది పని రోజులపాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ...
 


20 ప్రధానాంశాలపై సమావేశాల్లో చర్చించేందుకు ప్రభుత్వం  సిద్దం.


3 నుంచి 5 బిల్లులు ప్రవేశపెట్టే ఆలోచన ..ణ్డ


సోమవారం తొలిరోజున 'దిశ' హత్యోదంతంపై చర్చ...


ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి... కీలకమైన బిల్లులు సభలో ప్రవేశ పెట్టనున్నారు.. అధికార ప్రతిపక్ష పార్టీ లు అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం అయ్యాయి..


ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సుమారు 10 రోజులో జరిగే అవకాశం ఉంది...మొదటి రోజు సభ ప్రారంభం అయ్యాక  క్వశ్చన్ అవర్ ముగిసాకా  బీఏసీ సమావేశం జరుగుతుంది.. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నిరోజులు జరగాలి అనేది చర్చిస్తారు..
నామినేటెడ్‌ పదవులు, ప్రభుత్వ పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ... ప్రభుత్వం చేసిన చట్టంపై మరోసారి సభలో చర్చ జరుగుతుంది. సుమారు 20 అంశాలపై సభలో చర్చించ డాని కి ప్రభుత్వం రెడి అవుతోంది..పాఠశాల విద్యలో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టడం.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలోనూ తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేయడం వంటి 20అంశాలపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వ వైఫల్యాలపై సభలో గట్టిగా నిలదీసేందుకు ప్రతిపక్ష తెదేపా కూడా వ్యూహాలను సిద్ధం చేసుకుంది. 21 అంశాలు సభలో ప్రస్తావించాలని టీడీపీ నిర్ణయించింది...రాజధాని అమరావతి. ఇసుక ఇంగ్లీష్ మీడియం తో పాటు రాష్ట్రం లో శాంతి భద్రతల అంశాన్ని టీడీపీ ప్రస్తావిస్తూ చర్చ జరగాలని సూచిస్తుంది. మొదటి రోజు దిశ హత్యాచారం పై చర్చ జరిగే అవకాశం ఉంది...ఏపీ ప్రభుత్వం కూడా మహిళలపై అత్యాచారాలు దాడులకు సంబంధించి కీలక చట్టం చేసే ఆలోచనలో ఉంది. ఇప్పటికే దీనిపై సీఎం జగన్ కొన్ని సూచనలు ఇచ్చారు..రాష్ట్రంలో ఎట్టి పరిస్థితి ల్లో శాంతి భద్రతల విషయం లో రాజీ పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో మహిళలు కు సంబంధించిన కీలక చట్టం చేసే ఆలోచన లో అసెంబ్లీ ఉంది
 ఈసారి అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగా కూడా హీట్  పుట్టించనున్నాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ కి దూరంగా ఉన్నారు...మరి కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మరే ఆలోచన లో ఉన్నారు..మరో వైపు వైసీపీ ఎమ్మెల్యే ఆనం  రామనారాయణ రెడ్డి నెల్లూరు లో మాఫియా పెరిగింది అని సంచలన వ్యాఖ్యలు చేయడం సీఎం జగన్ సీరియస్ అవ్వడం జరిగిపోయాయి..దీంతో అసెంబ్లీ లో వీరి  వైఖరి ఎలా ఉంటుంది అని చర్చ జరుగుతోంది.. మొత్తానికి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వేడి పుట్టించేలా ఉన్నాయి...


Popular posts
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో
శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని వెంకటేశ్వర కాలనీ లో ఈరోజు బస్తీ దవాఖానను ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు పేద ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనలో భాగంగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలకు దవాఖానాలు చేరువయ్యేలా ఉండాలని ప్రభుత్వ సంకల్పంతో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందేలా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ ఒక్క రోజు లో జి.హెచ్.యం.సి పరిధి లో 45 బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్ -22, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 05, సంగారెడ్డి జిల్లాలో 03 బస్తీ దవాఖానాల ప్రారంభం ప్రస్తుతం జి.హెచ్.యం.సి పరిధిలో 123 బస్తీ దవఖానాలు ప్రతిరోజూ 10 వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నాయి. నూతనంగా ప్రారంభించే 45 బస్తీ దవాఖానాల తో అదనంగా 4 వేల మందికి వైద్య సేవలు అందుతాయి. ఒక్కో బస్తీ దవఖాన లో ఒక వైద్యుడు, ఒక నర్స్, ఒక సహాయకుడు ఉంటారు. ప్రతి ఒక్కరు బస్తీ దవాఖాన సేవ‌ల‌ను వినియోగించుకోవాలి. బస్తీ దవాఖానల్లో ఆధునిక వైద్య పరికరాలు ఉంటాయి. పేద,మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఈ దవాఖానాలు ఉంటాయి. మన తెలంగాణ ను ఆరోగ్య తెలంగాణ గా మార్చుకుందాం. ఈ కార్యక్రమం లో కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు,యం.యల్.సి నవీన్ రావు గారు,యం.యల్.ఏ అరెకపూడి గాంధి గారు తదితరులు పాల్గొన్నారు.
Image
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) వాయిదా.