కడప జిల్లా....
విద్యార్థిని చితకబాదిన హాస్టల్ వార్డెన్ పై కేసు నమోదు చేయాలి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యాశాఖ అధికారులు చూడాలి ముఖ్యంగా నారాయణ చైతన్య విద్యా సంస్థల్లో ఇష్టమొచ్చినట్టు విద్యార్థులను కాళ్లు చేతులు విరిగేలా కొడుతున్న బయటకు రాకుండా విషయం యాజమాన్యాలు మేనేజ్ చేస్తున్నాయని నారాయణ చైతన్య కళాశాలలో పాఠశాలల్లో ఏం జరుగుతున్న విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఇందుకు బాధ్యులైన విద్యాశాఖ అధికారులను సస్పెండ్ చేయాలని ప్రగతిశీల రాయలసీమ విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షులు సుంకు రవీంద్ర డిమాండ్ చేశారు
కడప నగరాశివారులోని బుగ్గవంక దారిలో ఉన్న శ్రీ చైతన్య స్కూల్లో 8 మంది విద్యార్థులకు పైశాచికంగా కొట్టిన హాస్టల్ వార్డెన్....
సెల్ ఫోన్లు ఉన్నాయని అనుమానంతో 10 వ తరగతి చదువుతున్న 8 మంది విద్యార్థులకు ప్రిన్సిపాల్ ఎదురుగానే అతి దారుణంగా చితకబాదిన హాస్టల్ వార్డెన్....
జయమని కంఠేశ్వర్ రెడ్డి అనే విద్యార్తి తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని నిలదీయడంతో వెలుగులోకి వచ్చిన ఘటన.కార్పొరేటర్ శ్రీ చైతన్య పాఠశాలలకు కొమ్ముకాస్తున్న విద్యాశాఖ అధికారులు PRSF
కడప నగర శివార్లో ఉన్న కార్పొరేటర్ శ్రీ చైతన.