ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి గా పేరు తెచ్చుకుంటానని చెప్పిన, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మెహన్ రెడ్డి , అన్ని రంగాలలో.పూర్తిగా విఫలమయిందని.ఇది వాయిదాల ప్రభుత్వమని. అవినీతి ప్రభుత్వమని. ,సీనియర్ జర్నలిస్ట్ తెలుగుదేశం పార్టీ నాయకులు పాతర్లరమేష్ తీవ్రంగా విమర్శించారు, YCP సర్కార్ ఆరునెలల్లో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని, ఆయన విమర్శించారు, గత ఆరు నెలల్లో తెలుగుదేశం పార్టీపై YCP వారు చేసిన, ఒక్క ఆరోపణ కూడా, నిరూపించలేక పోయారని, ఆయన అన్నారు, వైసీపీ జగన్ గారు అధికారంలోకి రాకముందు, ఒకమాట,అధికారం లోకి వచ్చిన తర్వాత , ఇంకొక మాట, మాట్లాడుతున్నారని, ఆయన అన్నారు, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల పై, అక్రమ కేసులు పెట్టారని, దాడులు చేశారని, ఆయన విమర్శించారు, భారతదేశం మ్యాప్ లో అమరావతి లేకపోవడంతో, కనీసం వైసిపి MP,లు. నాయకులు గానీ, జగన్ గారు, కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని, తెలుగుదేశం పార్టీ మ్యాప్ లో అమరావతి పేరు పెట్టించారని.ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో లక్షలాది మంది చిరు ఉద్యోగులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం
చేస్తున్నారని, దీనివల్ల నిరుద్యోగం పెరుగుతుందని, ఆయన అన్నారు, ఇసుక పాలసీ వల్ల, లక్షలాది మంది పనులు లేక వీధిన పడతారని, వైసిపి పార్టీ నాయకులు కోట్లు దండుకున్నారని, ఆయన విమర్శించారు, 9 , కోట్ల రూపాయల విలువైన ప్రజావేదిక ను తెలుగు దేశం పార్టీ పై ,కక్షతో కూల్చివేశారని, ఆయన విమర్శించారు, మద్యం పాలసీ ప్రవేశ పెట్టిన తర్వాత 60,వేల మందికార్మికులు ఈరోజు వీధిన పడతారని,ఆయన విమర్శించారు, రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు అమరావతి కి రావడంలేదని, ఉన్నవే ఇక్కడ నుండి తరలి పోతున్నాయని, ఆయన విమర్శించారు,అమరావతి లో MLA,MLC,భవనాలు ఆరు నెలలో ప్రభుత్వం పూర్తి చేయలేకపోయారని.ఆయన విమర్శించారు, రాష్ట్రంలో సంక్షేమ పధకాలకు డబ్బులు ఎక్కడ నుంచి, తెస్తారని, ఎలా అమలు చేస్తారని.ఆయన ప్రశ్నించారు, సంక్షేమ పధకాలు అమలు చేసేందుకు ప్రభుత్వ భూములను అముతున్నారు.రాష్ట్రంలో ఇళ్ళు స్థలాలకు భూమి లేదు, దళితులకు సాగు భూమి ఇస్తామన్నారు, ఉన్న భూములను అమ్ముతున్నారని, ఆయన విమర్శించారు, నవ రత్నాలు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం భూములు అమ్మతారా ? అని రాష్ట్ర ప్రభుత్వాని ఆయన ప్రశ్నించారు..
ఒక్క ఆరోపణ కూడా, నిరూపించలేక పోయారు.