దిశ కేసులో త్వరలో చార్జిషీట్ కు రంగం సిద్ధం

దిశ కేసులో త్వరలో చార్జిషీట్ కు రంగం సిద్ధం. 
డిసెంబర్ నెలాఖరు లోగా చార్జిషీటు వేయడానికి ప్లాన్ చేస్తున్న సైబరాబాద్ పోలీసులు. ఇప్పటికే dna రిపోర్ట్స్ తో పాటు ఫోరెన్సిక్ నివేదికలో తెప్పించుకున్న  సైబరాబాద్ పోలీసులు.దిశ కేసులో 50 మందికి పైగా సాక్షుల పోలీసులకు చేరుకున్న డిఎన్ఏ ఫోరెన్సిక్ పోస్ట్ మార్టం నివేదికలో..
అత్యాచారం హత్య ప్రాంతాల్లో దొరికిన సీసీ పుటేజ్ కీలక ఆధారం అంటున్న అధికారులు. ఇప్పటికే దాదాపుగా విచారణ పూర్తి చేశాము త్వరలోనే చార్జిషీట్ వేస్తామని అధికారులు.