ఆత్మీయులు మధ్య నా జన్మదిన వేడుక

“ఆత్మీయులు మధ్య నా జన్మదిన వేడుక”


నేడు  జన్మదినము సందర్భముగా  ఆత్మీయులు డెల్టా చైర్మన్ శ్రీ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ,  డాక్టర్.శ్రీమతి గెదల వరలక్ష్మి, శ్రీ బత్తుల రాము,శ్రీ విత్తానల మాణిక్యాల రావు,శ్రీ పిల్లి శ్రీరామ మూర్తి,శ్రీ కాండ్రేగుల సత్యనారాయణ,శ్రీ అనుచూరి రామ్ పురుషోత్తం ,శ్రీ సూద బాజ్జి,శ్రీ గుబ్బల నాగేశ్వరరావు,శ్రీ కోళ్ళ వెంకన్న,శ్రీ కట్టా సూరిబాబు,శ్రీ చొప్పల శశి కుమార్,శ్రీ గెడ్డం సింహ,శ్రీ పులగం రమేష్,శ్రీ గోనిపాటి రాజు, శ్రీ బొంతు శ్రీను,శ్రీ కోటిపల్లి రత్నమాల మరియు శ్రీ పితాని భాస్కర్ సత్యనారాయణ మూర్తి గార్ల మధ్య జరగడం నాకు ఎంతో ఆనందంగా ఉన్నది.ఇలాంటి ఆత్మీయులు ఉండటం నేను అదృష్టంగా బావిస్తున్నాను.