గూడూరు చెరువుకు నీరు

గూడూరు చెరువుకు నీరు వదిలే కార్యక్రమంలో ఎమ్మెల్యే వరప్రసాద్.
గూడూరు,సుదినం న్యూస్.
గూడూరు రావి చెరువు నుంచి వంకినగుంటకు, వంకిన గుంట నుండి గూడూరు చెరువుకు సాగునీరు వదిలే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే  వెలగపల్లి వరప్రసాద్ రావు గారు. 
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పొనక దేవసేన మ్మ గారు, పట్టణ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు గారు,  జిల్లా అధికార ప్రతినిధి నాగులు గారు, మండల కన్వీనర్ మల్లు  విజయ్ కుమార్ రెడ్డి గారు, కొక్కుపాడు మధుసుదన్ గారు, తాళ్లూరి శ్రీనివాసులు గారు. మరియు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు.సయీద్.అల్తాఫ్. పాల్గన్నారు...