దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై స్పందించిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ trs ఇంచార్జి శ్రీ తలసాని సాయి కిరణ్ యాదవ్
మహిళలు, విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారికి ఇదో హెచ్చరిక
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పట్ల దేశం యావత్తు హర్షిస్తుంది.
దిశ నిందితుల విషయంలో ప్రభుత్వ నిర్ణయం దేశానికే ఆదర్శం
సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి కృతజ్ఞతలు.
సజ్జనార్ నేతృత్వంలోని పోలీసు బృందానికి అభినందనలు