త్వరలో ఏపీ క్యాబినెట్ బేటీ

త్వరలో ఏపీ క్యాబినెట్ బేటీ


సచివాలంయ తరలింపుపై నిర్ణయం
తీసుకోనున్న  కేబినేట్


విశాఖలోనే రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించాలని ప్రబుత్వం నిర్ణయం


విశాఖలోని మిలీనియం టవర్స్ లో
కోత్త సచివాలయం


ఈ నెల 20 నుంచే మిలీనియం టవర్స్ లో అందుబాటులోకి కోత్త సచివాలయం


విడతల వారీగా సచివాలయం తరలింపు పక్రియకు రగం సిద్దం


36 శాఖలనుంచి కీలక విభాగాలు తరలింపుకు గ్రీన్ సిగ్నల్


జీఏడీ నుంచి మూడు,పైనాన్స్ నుంచి రెండు మైనింగ్ నుంచి రెండు,హోంశాఖ నుంచి నాలుగు  సెక్షన్లు తరలింపు


పంచాయతీరాజ్, రోడ్లు భవనాల  నుంచి నాలుగు సెక్షన్లు తరలింపు


వైద్య ఆరోగ్య శాఖ,ఉన్నత 
విద్య,పాఠశాల విద్య నుంచి రెండు శాఖలు చోప్పున తరలింపు