యుద్ధకాండ మందర మకరందం” పుస్తకాన్నిసిఎం ఆవిష్కరించారు

 


ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్  సీఎం కేసీఆర్ ప్రధాన పౌర సంబంధాల అధికారి వనం జ్వాలా నరసింహారావు రచించిన శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం “యుద్ధకాండ మందర మకరందం” పుస్తకాన్ని  ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు సురేందర్, మర్రి జనార్ధన్ రెడ్డి, కాలేరు వెంకటేశం, పీఆర్వో రమేశ్ హజారీ తదితరులు పాల్గొన్నారు. యుద్ధకాండతో కలుపుకొని జ్వాలా నరసింహారావు రామాయణం మొత్తం ఆరు కాండల రచనలు పూర్తి చేసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రచయితను అభినందించారు. “యుద్ధకాండ మందర మకరందం”, ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావు యథా వాల్మీకంగా తెలుగులో అనువదించిన మందరాలకు శిష్ఠ వ్యవహారిక భాషలో పుస్తకం యథాతథంగా రచించారు.


Popular posts
సీమాంధ్రుల కలల రాజధాని కోసం ఉద్యమిస్తాం*
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుం ది
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో