మిర్చియార్డు గౌరవ అధ్యక్షులు గా ఎన్నికైన ఎమ్మెల్యే గిరిధర్

గుంటూరు ఎటుకూరు రోడ్ లోని సూర్యసేవర ఎస్టేట్ లో నవ్యాంధ్రప్రదేశ్ MRPS అధ్యక్షులు పరిసపోగు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లోని అరండల్ పేట 1వ లైన్ నందు రోడ్ పక్కన ఉన్న బంకుల ద్వారా చిన్న,చిన్న చిరువ్యాపారం చేసుకొంటున్న 250 మంది మునిసిపల్ కార్పొరేషన్ ద్వారా గుర్తింపు కార్డ్ లు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలి అని *మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిగారి కి* వినతి పత్రం ఇవ్వటం జరిగినది మరియు గుంటూరు మిర్చియార్డు గౌరవ అధ్యక్షులు గా ఎన్నికైనా ఎమ్మెల్యే గారిని పుష్పగుచ్ఛం ఇచ్చి సన్మానిస్తున్నారు.