గిరిజన ప్రాంతాల్లోని 5వషెడ్యూల్

గిరిజన ప్రాంతాల్లోని 5వషెడ్యూల్ పరిధిలో జడ్పీటీసీ,ఎంపిపి స్థానంలో స్థానిక గిరిజనులకు సీట్లు కేటహించాలని సీపీఎం పార్టీ రాష్ట్రాకమిటి సభ్యుడు కీల్లోసురేంద్ర డిమాండ్ చెయ్యడమైనది. రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు గిరిజనహక్కులకు భంగకరంగా ఉంది.గిరిజనహక్కులకు వ్యతిరేకంగా అనంతగిరి ఎంపిపి(బీసీ)మహిళ ,డుంబ్రిగుడా,హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలంలోని (బిసి)మహిళలకు జడ్పిటిసి స్తనాలు కేటాహించారు.గిరిజనప్రాంతంలో గిరిజనహక్కులకు లోబడి స్థానిక గిరిజనులకు జడ్పిటిసి, ఎంపిపి స్తనాలు కేటహించాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేస్తుంది.  కె.సురేంద్ర.