ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి*

*భారత విద్యార్థి ఫెడరేషన్*


*ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి*


*పత్రికా ప్రకటన ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు పడాల శంకర్ మాట్లాడుతూ..*


మారుతున్న సమాజంలో జ్ఞానంతో పాటు ఆంగ్ల భాషతో కంప్యూటర్ భాష కూడా అవసరం నేటి ప్రపంచంలో కంప్యూటర్ లేకుండా ఏ పని జరిగే పరిస్థితిలో లేదు ఆంగ్లంతో ఉమ్మడి ఉన్న కంప్యూటర్ను మరియు క్లాసులను ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ తో పాటు పీపుల్ వెల్ఫేర్ ట్రస్ట్ అనేక నెలలుగా నడుపుతున్నారు అనేక మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి వెళ్తున్నారు తెలియని డబ్బు లేని మధ్యతరగతి దిగువ తరగతి విద్యార్థులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాము, వివరాల కొరకు ఈ క్రింది నెంబర్లను 9676410355,9642819000 సౌత్ కమల నగర్ ఐపిఎల్ అడిగి తెలుసుకోవాలని తెలియజేస్తున్నాం.