అమరావతి
మందడం లో పరిస్థితి ఉద్రిక్తం
ధర్నా చేస్తున్న మహిళల్ని అరెస్టు చేయబోయిన పోలీసులు
అడ్డుకున్న గ్రామస్థులు
పోలీసులు, గ్రామస్థులకు మధ్య ఘర్షణ
పోలీసు వాహనానికి అడ్డుగా పడుకున్న రైతులపై బసుడు ఎక్కించే ప్రయత్నం
పోలీసు వాహనం టైరు చేయి ఎక్కడంతో రైతుకు గాయాలు
వ్యాను ఎక్కించే క్రమంలో పలువురు మహిళల గొంతు నులిమిన పోలీసులు
మహిళ లకు తీవ్రగాయాలు
పోలీసు చర్యలపై భగ్గుమన్న మందడం వాసులు.